హిందూ గ్రంధాలు లాగే తల్లిదండ్రుల ప్రత్యేకతను ప్రబోధించే ఖురాన్

తల్లి, తండ్రి ఎవరు? వారుకి చేయవలసిన సేవలను గురించి ఖురాన్ స్పష్టంగా తెలియజేస్తుంది.

కన్నవారికి తగిన అంతస్తును సమకూర్చడం, అందరికంటే ఎక్కువగా వారికే సేవలు చేయడం ఇస్లామీయుని బాధ్యతగా ఖురాన్ చెబుతోంది.


అంతేకాకుండా, వయసు మీదపడిన తల్లిదండ్రులతో మాట్లాడే తీరు తెన్నులను, వారికి చేయవలసిన పరిచర్యలను ఖురాన్‌లో స్పష్టంగా వివరించబడి ఉంది.

తల్లి, తండ్రీ ముసలితనంతో బలహీనులైతే, వారి అవసరాలను తీర్చేసమయంలో ఎట్టిపరిస్థితిలోను వారి మనసు నొప్పించే విధంగా మాట్లాడకూడదని ఖురాన్ చెబుతోంది.

తల్లిదండ్రులకు ఎదురుగా నించునే సమయంలో మర్యాదపూర్వకంగా నుంచోవడంతో పాటు వారి పట్ల వినయవిధేయలతో వ్యవహరించాలని ఖురాన్ కుమారులకు, కుమార్తెలకు ప్రబోధిస్తుంది.
(మూలం – వెబ్‌దునియా/యాహూ తెలుగు)

Advertisements

Tags: , , ,

3 Responses to “హిందూ గ్రంధాలు లాగే తల్లిదండ్రుల ప్రత్యేకతను ప్రబోధించే ఖురాన్”

  1. chavakiran Says:

    అన్నీ ఆ తాను ముక్కలే కదా!

  2. రవి వైజాసత్య Says:

    దీన్ని మనం కాంటెక్స్టులోనే అర్ధం చేసుకోవాలి. ఇది 6వ శతాబ్దపు హింసాత్మక అరబ్బీ తెగలకు ఉపదేశించినది. అందుకే పవిత్ర దైవ గ్రంథములో ఇదికూడా తెలియదా అని మనమనుకునే కామన్‌సెన్సు విషయాలు కూడా చెప్పవలసి వచ్చింది..కానీ ప్రస్తుత భారత సమజానికి మళ్ళీ సరిగ్గా సరిపోతుంది 😦

  3. vnimisha Says:

    Really any religion gives importance to parents,they are the incarnations of god on earth. good posting.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: